Basavaraj Bommai As Chief Minister of Karnataka, BS Yediyruappa Approves
Central observers Dharmendra Pradhan and G Kishan Reddy attended the meet in Bengaluru to decide the new Chief Minister of Karnataka
#Karnataka
#Bengaluru
#bjp
#chiefministerofKarnataka
#BasavarajBommai

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం(జులై 28) ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.